Rinku Singh Engagement: ఎంపీతో క్రికెటర్ రింకూ సింగ్ నిశ్చితార్థం.. డేట్ ఫిక్స్!
క్రికెటర్ రింకూ సింగ్ బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పబోతున్నాడు. సమాజ్‌వాదీ పార్టీ MP ప్రియ సరోజ్‌ను వివాహం చేసుకోబోతున్నాడు. జూన్ 8న నిశ్చితార్థం జరగనున్నట్లు సమాచారం. నవంబర్ 18న వారణాసిలోని ఒక పెద్ద హోటల్లో గ్రాండ్‌గా వివాహం జరగనుందని తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/01/17/UjUVz50TsuB8fNZ5jUkL.jpg)
/rtv/media/media_files/2025/06/01/Bm7wHeGHmdAlknxeTSxc.jpg)
/rtv/media/media_files/2025/01/21/4b6kShWkA0bnbN3A9I0S.jpg)