Earthquake : జమ్మూ కశ్మీర్ లో భారీ భూకంపం..రిక్టర్ స్కేలు పై 5.5 తీవ్రత నమోదు!
జమ్మూ కశ్మీర్లోని ఉత్తర ప్రాంతంలో సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో భారీ భూకంపం సంభవించింది. జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం రిక్టర్ స్కేల్ పై 5.5గా నమోదు అయ్యింది.