Vyuham : ‘వ్యూహం’ సినిమా సర్టిఫికేట్ హైకోర్టు రద్దు చేయలేదు.. ఆర్జీవీ ట్వీట్
వ్యూహం సినిమా CBFC సర్టిఫికేట్ తెలంగాణ హైకోర్టు రద్దు చేసిందని జరుగుతున్న ప్రచారానికి ఆర్జీవీ చెక్ పెట్టారు. వ్యూహం సర్టిఫికేట్ ను హైకోర్టు రద్దు చేయలేదని ట్విట్టర్ ద్వారా తెలిపారు.
/rtv/media/media_files/2024/11/20/0xGLELuBw6sLYKBQNwcI.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/RGV-VYUHAM-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/ss-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/rgv-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/rgv-4-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/A-political-Dumaram-on-the-Vyuham-teaser-jpg.webp)