Revanth reddy:ఢిల్లీలో రేవంత్ రెడ్డి...పెద్దలతో మీటింగ్
తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు. రేపు జరగబోయే తన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ పెద్దలను ఆహ్వానించనున్నారు. దాంతో పాటూ తర్వాత చేయాల్సిన పనుల గురించి కూడా చర్చించనున్నారని తెలుస్తోంది.