Telangana: సీఎంగారు ఇదేం పని.. రేవంత్ రెడ్డికి బండి సంజయ్ సంచలన లేఖ..!
తబ్లిగీ జమాత్ సంస్థకు రూ. 2.45 కోట్ల నిధులు మంజూరు చేయడం బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుపడుతు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. తబ్లిగీ జమాత్ సమావేశాన్ని రద్దు చేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.