Implementation of SC classification : నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ అమలు..
తెలంగాణలో నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని తమ ప్రభుత్వం అమలు చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. చట్టం విధి విధానాలను వివరించే ప్రభుత్వ ఉత్తర్వు (జీఓ) అంబేద్కర్ జయంతి సందర్భంగా జారీ చేసి.. జీఓ మొదటి కాపీ సీఎంకు అందిస్తామన్నారు.