Telangana:ధరలు తగ్గాయోచ్.. 'తెలంగాణ'లోనే అతి తక్కువ!
ఫిబ్రవరి 2025లో రిటైల్ ద్రవ్యోల్బణం 7 నెలల కనిష్ఠానికి తగ్గింది. 3.61 శాతానికి పరిమితమైంది. దేశవ్యాప్తంగా చూసుకుంటే తెలంగాణలోనే అతి తక్కువ ధరలు నమోదయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనాలకు అనుగుణంగానే దేశంలో ఆహార పదార్థాల ధరలు దిగివస్తున్నాయి