Traffic Restrictions : నేడు బక్రీద్..హైదరాబాద్ లో ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు!
బక్రీద్ సందర్భంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.మీర్ ఆలం ఈద్గా ప్రాంతంలో సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఉదయం 11.30 గంటల వరకు వాహనాలను వేరే రూట్లకు దారి మళ్లించనున్నట్లు వివరించారు.