BIG BREAKING: ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ రాజీనామా
ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనారోగ్య కారాణాలతో ఉపరాష్ట్రపతి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ధన్ఖడ్ తెలిపారు. ఈమేరకు ఆయన సోమవారం రాష్ట్రపతికి రాజీనామ లేఖ పంపారు.
/rtv/media/media_files/2025/09/07/shigeru-ishiba-2025-09-07-16-52-43.jpg)
/rtv/media/media_files/2025/07/21/vice-president-jagdeep-dhankhar-2025-07-21-21-48-56.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/brs.png)