BREAKING: పార్టీలో గొడవలు.. పదవికి రాజీనామా చేసిన ప్రధాని!

పార్టీలో అంతర్గతంగా విభేదాలు రావడంతో జపాన్‌ ప్రధాని పదవికి షిగేరు ఇషిబా పదవికి రాజీనామా చేశారు. జపాన్ ప్రధాని షిగేరు అధికారిక ప్రకటన ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు.

New Update
Shigeru Ishiba

Shigeru Ishiba

పార్టీలో అంతర్గతంగా విభేదాలు రావడంతో జపాన్‌ ప్రధాని పదవికి షిగేరు ఇషిబా పదవికి రాజీనామా చేశారు. జపాన్ ప్రధాని షిగేరు అధికారిక ప్రకటన ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. అయితే జులైలో జరిగిన ఎన్నికల్లో అధికారిక లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ కూటమి పార్లమెంట్‌ ఎగువ సభలో మెజార్టీని కోల్పోయింది. షిగేరు ఇషిబా జపాన్ రాజకీయాలలో ముఖ్య పాత్ర వహించారు. షిగేరు మొదట బ్యాంకింగ్ రంగంలో పనిచేశారు. తన 29 ఏళ్లలో మొదటిసారి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జపాన్ రాజకీయాల్లో  కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఇషిబా ప్రభుత్వ విధానాలపై ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను తెలుపుతుంటారు. ఇతను గతంలో రక్షణ మంత్రి, వ్యవసాయ మంత్రి బాధ్యతలు కూడా చేపట్టారు. 

ఇది కూడా చూడండి: Russia cancer vaccine: గుడ్‌న్యూస్ చెప్పిన రష్యా.. క్యాన్సర్ వ్యాక్సిన్ రెడీ

ఇది కూడా చూడండి: Russia Ukraine War: ఉక్రెయిన్ కేబినెట్ బిల్డింగ్‌పై బాంబులు.. రష్యా ఆయిల్‌ పైప్‌లైన్ ధ్వంసం

Advertisment
తాజా కథనాలు