SLBC Tunnel Accident: రెస్క్యూ కోసం రిస్క్ చేస్తారా? వదిలేస్తారా?..
నాగర్కర్నూల్జిల్లా దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి నెల రోజులైన మృతదేహాలు లభ్యం కాలేదు. ఇకపై కూలీల అనవాళ్లు గుర్తించటానికి మాత్రమే సహాయ చర్యలు చేపట్టనున్నారు. సొరంగం కూలినచోట తవ్వకాలు జరిపేందుకు అవకాశాలు లేవనేది రెస్క్యూ సిబ్బంది అభిప్రాయం.