Movies: హాట్ టాపిక్‌గా సమంత రెమ్యునరేషన్
టాలీవుడ్ స్టర్ హీరోయిన్ ఏడాదిగా మూవీస్ చేయడం లేదు. అయినా కూడా తన సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా లైమ్ లైట్లో ఉంటూనే వచ్చింది. ఇప్పుడు సీటా డెల్ వెబ్ సీరీస్ ద్వారా మరోసారి హాట్ టాపిక్‌గా మారింది సమంత. ఆ సీరీస్ కోసం తను తీసుకున్న రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతోంది.