ఆఫర్ అదిరింది గురూ.. సంక్రాంతి పండుగకు జియో గుడ్‌న్యూస్
బంపర్ ఆఫర్‌తో జియో మళ్లీ వచ్చింది. జియో ఎయిర్ ఫైబర్, ఎయిర్ ఫైబర్ పోస్ట్‌పెయిడ్ యూజర్ల కోసం యూట్యూబ్ ప్రీమియంను ఉచితంగా అందిస్తోంది. ఈ ఆఫర్ వెంటనే అమల్లోకి వస్తుందని రిలయన్స్ జియో ఓ ప్రకటనలో వెల్లడించింది. వివరాల కోసం ఈ వార్త చదవండి.