లైఫ్ స్టైల్ Relationship: అబ్బాయిలూ...ఇలాంటి గుణాలున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీ అంత అదృష్టవంతులు ఉండరు..!! పెళ్లి చేసుకునే అమ్మాయికి ఈ లక్షణాలన్నీ ఉంటే ఇల్లు, కుటుంబం సంతోషంగా ఉంటాయని ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు. వైవాహిక జీవితం సుఖంగా ఉండాలంటే మంచి జీవిత భాగస్వామిని కలిగి ఉండటం చాలా ముఖ్యం. దాని కోసం పెళ్లికి ముందు అబ్బాయి, అమ్మాయి గురించి క్షుణ్ణంగా విచారించిన తర్వాతే పెళ్లికి ముందడుగు వేస్తారు. అందర్ని గౌరవించడం, ప్రశాంతమైన మనస్సు, ఓపిక ఉన్న అమ్మాయిని వివాహం చేసుకుంటే ఆ అబ్బాయి అంత అదృష్టవంతుడు ఉండడని చెబుతున్నాడు చాణక్యుడు. By Bhoomi 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mental Health: ఇలాంటి లవర్ ఉంటే తలపోటు తప్పదు.. అయినా నో టెన్షన్..ఈ టిప్స్ పాటించండి..! కొంతమంది తెలియకుండానే టాక్సిక్ రిలేషన్లో చిక్కుకుంటారు. అలాంటివారు డిప్రెషన్లోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే సమస్యను గుర్తించడం, వైద్య నిపుణుడి సహాయం కోరడం, ప్రొఫెషనల్ లీగల్ అడ్వైస్, స్వీయ సంరక్షణ లాంటి వాటితో మానసిక సమస్యల నుంచి బయటపడవచ్చు. బ్యాడ్ రిలేషన్స్‌లో ఉండడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. By Trinath 10 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Relationship tips: మీ భర్త రొమాంటిక్‌గా ఉండడంలేదా? ఇలా చేయండి.. ఇక మిమ్మల్ని వదలడు! అన్-రొమాంటిక్ భాగస్వామితో వ్యవహరించడానికి బహిరంగ కమ్యూనికేషన్, వివిధ ప్రేమ భాషలను అర్థం చేసుకోవడం, సరదా కార్యకలాపాలను సూచించడం, చిన్న హావభావాలను అభినందించడం, అవసరమైతే వృత్తిపరమైన సహాయం కోరడం, వ్యక్తిగత ఎదుగుదలను ప్రోత్సహించడం, అనుకూలతను అంచనా వేయడం అవసరం. నింద లేకుండా భావాలను వ్యక్తీకరించడం, చురుకుగా వినడం ముఖ్యం. By Trinath 02 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn