Kodali Nani Health Serious | కొడాలి నాని పరిస్థితి సీరియస్..! | AIG Hospital | Hyderabad | RTV
Relation Tips: భయ్యా ఇలాంటి అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారో.. రోజూ నరకమే
అనుమానం, అసహనం, కోపం, ఉక్రోశం, డబ్బుపై ఆశ వంటి లక్షణాలు ఉన్న అమ్మాయిలను వివాహం చేసుకుంటే భర్తలకు రోజు నరకమే. భర్తను అర్ధం చేసుకునే అమ్మాయి జీవితంలోకి వస్తేనే హ్యాపీగా ఉంటారు. లేకపోతే పెళ్లయిన కొన్నాళ్లకే విడిపోతారని నిపుణులు చెబుతున్నారు.
ఆమే నా సీరియస్ గర్ల్ ఫ్రెండ్ అంటూ పాలాహర్డ్‌తో ప్రేమాయణం గురించి తొలిసారి నోరు విప్పిన Bill Gates
ప్రపంచ అపర కుబేరుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పాలా హర్డ్‌తో ప్రేమలో ఉన్నట్లు చాలా రోజులుగా వార్తలు వినపడుతున్నాయి.తొలిసారి ఆయన తన ప్రేయసి పాలా హర్డ్ను ప్రేమిస్తున్నానని.. తనే నా సీరియస్ గర్ల్‌ఫ్రెండ్ అంటూ చెప్పుకొచ్చారు
నేను బాధ్యత కలిగిన భాగస్వామినంటూ.. రిలేషన్‌షిప్‌ను బయట పెట్టిన రష్మిక
చావా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రష్మిక తన రిలేషన్షిప్ స్టేటస్‌ను బయట పెట్టింది. ఎప్పటికీ తాను బాధ్యత గల కుమార్తెను, సోదరిని, భాగస్వామిని అని.. జీవితంలో అన్నింటి కంటే వీటికే ఎక్కువగా విలువ ఇస్తానంది. భాగస్వామిని అనడంతో రిలేషన్‌ను బయట పెట్టినట్లు అయ్యింది.
National: చైనాతో సత్సంబంధాలు చాలా అవసరం-ప్రధాని మోదీ
భారత్, చైనా దేశాల మధ్య సంబంధాలు ఎప్పుడూ సజీవంగానే ఉండాలని అంటున్నారు ప్రధాని మోదీ. రెండు దేశాల మధ్య స్థిరమైన, శాంతియుత సంబంధాలు నెలకొనాలని ప్రధాని మోదీ ఆకాంక్షిస్తున్నారు. నిన్న ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.