లైఫ్ స్టైల్ Refrigerator: ఫ్రిజ్లో ఈ సీక్రెట్ బటన్ ఇలా వాడితే... తాజా ఆహారం మీ సొంతం రిఫ్రిజిరేటర్లో రహస్య బటన్ గురించి చాలామందికి తెలియదు. ఫ్రిజ్లో ఒక సీక్రెట్ బటన్ను సరిగ్గా ఉపయోగిస్తే మీ ఆహారాన్ని చాలా కాలం పాటు తాజాగా ఉంచవచ్చు. రిఫ్రిజిరేటర్ లోపల ఉష్ణోగ్రతను సెట్ చేస్తుంది. ఈ ఉత్తమ ఉష్ణోగ్రత OC నుంచి 5C వరకు ఉంటుంది. By Vijaya Nimma 06 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Refrigerator: ఈ ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్ లో అస్సలు పెట్టకండి.. విషపూరితమవుతాయి..! రిఫ్రిజిరేటర్లో కొన్ని ఆహార పదార్థాలను ఎక్కువ రోజుల పాటు నిల్వ చేయడం ఆరోగ్యానికి హానికరం అని చెబుతున్నారు నిపుణులు. టమోటాలు, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ఫ్రిడ్జ్ లో ఎక్కువ కాలం ఉంచరాదు. ఫ్రిడ్జ్ లోని చల్లదనం, తేమ కారణంగా ఫంగస్ ఏర్పడి విషపూరితం అయ్యే ప్రమాదం ఉంది. By Archana 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Refrigerator Tips : చలికాలంలో మీ రిఫ్రిజిరేటర్ సేఫ్ గా ఉండాలంటే.. ఈ టెంపరేచర్లో ఉంచండి! మారుతున్న వాతావరణానికి అనుగుణంగా ఫ్రిజ్ ను వేర్వేరు ఉష్ణోగ్రతల్లో ఉంచాలి. చలికాలంలో ఫ్రిజ్ ను 1.7 నుండి 3.3 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంచడం మంచిది.ఇలా చేస్తే ఆహారం పాడవ్వదు. విద్యుత్ వినియోగం తగ్గుతుంది. By Bhoomi 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn