Fridge Ice: ఫ్రిజ్లో ఐస్ పేరుకుపోతుందా.. ఈ ఒక్క పని చేయండి
ఫ్రిజ్లో ఐస్ పేరుకుపోవడం కూడా రిఫ్రిజిరేటర్ పనితీరును ప్రభావితం చేస్తుంది. ఫ్రిజ్ తలుపు తెరిచి వెంటనే మూసివేయడం ఉత్తమం. ఫ్రీజర్ ఎంత ఖాళీగా ఉంటే అంత ఎక్కువగా మంచు పేరుకుపోతుంది. ఫ్రిజ్లో అవసరమైన వస్తువులను మాత్రమే ఉంచాలని చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/09/24/tripple-door-offers-2025-09-24-13-51-35.jpg)
/rtv/media/media_files/2025/04/12/4z8slFOjwehW1N2v6Cq0.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-11-4.jpg)
/rtv/media/media_files/2024/12/07/refrigeratorvegetables3.jpeg)
/rtv/media/media_library/vi/fr9y6tOlmFo/hq2.jpg)