Houthis attack: అమెరికాపై మోతీల వరుస దాడులు.. ప్రతీకారం తీర్చుకుంటామంటూ వార్నింగ్
అమెరికా, హౌతీల మధ్య వార్ ముదురుతున్నది. అమెరికన్ వార్ షిప్పై హౌతీలు దాడి చేసినట్లు సోమవారం ప్రకటించారు. USS హ్యారీ ట్రూమన్ నౌకతో పాటు US యుద్ధ నౌకలపై 18 మిస్సైల్స్తో దాడులు చేశామని హౌతీలు తెలిపారు. అమెరికపై ప్రతీకారం తీర్చుకుంటామన్న హౌతీలు.