Red Sandalwood: ఎర్రచందనం స్మగ్లింగ్ పై పవన్ స్పెషల్ ఫోకస్.. పెద్ద తలకాయలే టార్గెట్!
విదేశాలకు అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న పెద్ద తలకాయలను పట్టుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ అటవీశాఖ అధికారులను ఆదేశించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి నిఘా వ్యవస్థను పటిష్టపరచాలని సూచించారు.