Peru: పెరూలో భారీ భూకంపం.. విరిగిపడ్డ కొండచరియలు
పెరూ దేశంలో భారీ భూకంపం సంభవించింది. దక్షిణ పెరూలోని ఎరెక్విపా ప్రాంతంలో భూమి భారీ కుదుపులకు లోనైంది. రిక్టర్ స్కేల్‌పై ఆ భూకంప తీవ్రత 7.0గా నమోదైంది. భారీ భూకపం తర్వాత వెంటవెంటనే పలు చిన్నచిన్న ప్రకంపనలు రావడంతో కొండచరియలు విరిగిపడ్డాయి.