Cheapest Recharge Plan: 11 నెలలు ఫ్రీ కాల్స్, 24GB డేటా ఉచితం.. ఊరమాస్ ప్లాన్ కుమ్మేసింది బాబోయ్
బిఎస్ఎన్ఎల్ కొత్తగా రూ. 1499 ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్లో 336 రోజుల వ్యాలిడిటీతో పాటు, మొత్తం 24GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఉచిత SMS లు లభిస్తాయి. తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
/rtv/media/media_files/2025/11/06/airtel-2025-11-06-21-10-51.jpg)
/rtv/media/media_files/2025/09/22/cheapest-recharge-plans-2025-09-22-19-18-31.jpg)
/rtv/media/media_files/2025/03/02/X7Jr69YCa39BNFzLGK1p.jpg)
/rtv/media/media_files/2025/02/07/Gu5udhAGjWKt2N4Guxya.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Mobile-Recharge-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/JIO-jpg.webp)