Recharge Plans: ప్రస్తుతం భారత టెలికాం మార్కెట్లో విపరీతమైన పోటీ నెలకొంది. పలు టెలికాం కంపెనీలు తమ వినియోగదారులను తమ వైపు మళ్లించుకునేందుకు కొత్త కస్టమర్లను చేరుకునేందుకు ఒకటి తర్వాత ఒకటి కొత్త ప్లాన్స్ ను ప్రవేశపెడుతున్నాయి. దీంతో పలు రకాల ఆకర్షణీయమైన ఆఫర్లు కూడా ఉన్నాయి. జియో , ఎయిర్ టెల్ ధమాకా ఫ్యామిలీ(Jio, Airtel Dhamaka family) పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ ను తీసుకువచ్చాయి. జియో, ఎయిర్ టెల్ అందించిన ఈ అద్భుతమైన ఆఫర్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Recharge Plans: ఎయిర్ టెల్- జియో బంపర్ ప్లాన్స్…ఫ్యామిలీ మొత్తానికి డేటా, కాలింగ్..!!
ఈ ప్లాన్స్ లో గరిష్టంగా 200జిబి డేటా రోల్ ఓవర్ సౌకర్యం ఉంది. వినియోగదారులకు రోజుకు 100 ఎస్ఎంఎస్ లు, 6నెలల అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్, ఒక ఏడాది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్ సబ్ స్క్రిప్షన్ పొందుతారు.
Translate this News: