Realme Neo 7x: రియల్మీ నుంచి బ్లాక్ బస్టర్ ఫోన్.. ఫీచర్లు పిచ్చెక్కించాయ్-ధర ఎంతంటే?
ప్రముఖ టెక్ బ్రాండ్ రియల్ మీ తన లైనప్‌లో ఉన్న Neo 7x స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది. దీంతోపాటు Realme Neo 7 SEని కూడా పరిచయం చేసింది. ఇది రెండు వేరియంట్లలో వచ్చింది. Realme చైనా ఇ-స్టోర్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా దేశంలో కొనుక్కోవచ్చు.