Dinesh Karthik: డీకే కు బంపర్ ఆఫర్.. బ్యాటింగ్ కోచ్, మెంటార్ గా బాధ్యతలు!
దినేశ్ కార్తిక్ ఆర్సీబీలోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఐపీఎల్ సీజన్ 2025 నుంచి బెంగళూరు జట్టుకు బ్యాటింగ్ కోచ్, మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. 'మా వికెట్ కీపర్‌కు ఘన స్వాగతం. దినేశ్ కార్తీక్ సరికొత్త అవతారంతో ఆర్సీబీకి తిరిగివచ్చాడు' అంటూ ఆర్సీబీ అధికారిక పోస్ట్ పెట్టింది.