IPL 2024: హైదరాబాద్లో ఐపీఎల్ హంగామా..స్టేడియం దగ్గర కాంగ్రెస్ గొడవ
హైదరాబాద్లో మళ్ళీ ఐపీఎల్ సందడి మొదలైంది. ఈరోజు బెంగళూరు, హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. సన్ రైజర్స్ భారీ స్కోర్లు కొడుతూ మంచి ఊపు మీద ఉంటే...రాయల్ ఛాలెంజర్స్ మాత్రం వరుసగా మ్యాచ్లు ఓడిపోతోంది.