Shiva Rajkumar: లుక్ టెస్ట్ పూర్తి.. ఆర్సీ16 సెట్స్‌లోకి త్వరలోనే శివన్న
రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న RC16లో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటిస్తున్న విషయం తెలిసిందే. త్వరలో శివరాజ్ షూటింగ్లో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. బుచ్చిబాబు శివరాజ్ ఇంటికి వెళ్లి లుక్ టెస్ట్ పూర్తి చేశారు.