Rs. 500 Note: రూ. 500 నోటు పై రాముడి ఫోటో.. ఆర్బీఐ రిలీజ్..నిజమేనా?
అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠకి ఏర్పాట్లన్ని చురుగ్గా జరుగుతున్న సమయంలో రాముని బొమ్మతో ఆర్బీఐ 500 రూపాయల నోటును విడుదల చేస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అయితే అది ఫేక్ న్యూస్ అని బ్యాంకింగ్ రంగ నిపుణుడు అశ్వనీ రాణా వివరించారు.