Loan Apps: అమ్మో అన్ని యాప్స్.. మందిని ముంచేశాయ్.. కేంద్రం ఏం చేసిందంటే..
నకిలీ.. మోసపూరిత లోన్ యాప్స్ విషయంలో కేంద్రం కఠినంగా వ్యవహరిస్తోందని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను అనుసరించి.. గూగుల్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న లోన్ యాప్స్ ను తన ప్లే స్టోర్ నుంచి తొలగించిందని ఆమె వివరించారు.