RBI Good News: లోన్స్ తీసుకునే వారికి శుభవార్త చెప్పిన ఆర్బీఐ!
బ్యాంకుల్లో లోన్స్ తీసుకునేవారికి శుభవార్త చెప్పింది ఆర్బీఐ. త్వరలోనే కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకురానుంది. ఈ రూల్స్ అమల్లోకి వస్తే లోన్స్ పై బ్యాంకులు విధించే ఫీజులు, ఇతర ఛార్జీల వంటి పూర్తి వివరాలు రుణగ్రహీతకు ముందే వెల్లడించాల్సి ఉంటుంది. కొత్త నిబంధనల గురించి తెలుసుకుందాం.