RBI: ఐదు బ్యాంకులకు భారీ జరిమాన విధించిన ఆర్బీఐ.. ఏ బ్యాంకులంటే ..
నిబంధనలు పాటించకపోవడం వల్ల ఆర్బీఐ ఐదు కోఆపరేటీవ్ బ్యాంకులపై చర్యలు తీసుకుంది. ఆయా బ్యాంకుల్లో నియంత్రణ లోపాలు గుర్తించిన నేపథ్యంలో భారీ పెనాల్టీని విధించింది. అయితే ఈ సహకార బ్యాంకులపై ఫైన్ విధించినప్పటికీ ఇతర ఆంక్షలు కూడా ఉంటాయి.