పొద్దున్నే పచ్చి కొబ్బరి తింటే ఏమవుతుందో తెలుసా?
ఉదయం నిద్రలేచిన వెంటనే పచ్చి కొబ్బరికాయ తింటే పేగు ఆరోగ్యానికి చాలా మంచిది. తాజా, సేంద్రీయ కొబ్బరికాయలను రెండు టేబుల్ స్పూన్లు తీసుకుంటే దీర్ఘకాల శక్తి, బరువు తగ్గడం, రోగనిరోధక వ్యవస్థ పెరగడంతో పాటు చర్మం-జుట్టుకు మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.