రతన్ టాటా ఆఖరి వీడియో.. | Ratan Tata's last video.. | RTV
ఇండియాలో ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మినిమం నలుగురు లేదా ఐదుగురు వ్యక్తులుంటారు. వారు ఎక్కడికి వెళ్లాలన్నా బైక్ పైనే అడ్జస్ట్ అయిపోతారు. దీంతో వాళ్లు ప్రాణాలు కోల్పోవడంతో రతన్ టాటా ఆలోచించి అతి తక్కువ ధరలో రూ.లక్ష లకే పేదింటి కారును తీసుకొచ్చారు.
161 కంపెనీలు.. గుండు సూది నుంచి గూడ్స్ రైలు ఇంజన్ల తయారీ వరకు.. ఆసియాలో మొదటి క్యాన్సర్ ఆస్పత్రి నుంచి ఇండియాలో మొదటి ఎయిర్ లైన్స్ ప్రారంభించింది టాటాలే.. అయినా రతన్ టాటాది ప్రపంచ సంపన్న జాబితాలో మాత్రం 421వ స్థానం.. ఎందుకో ఈ ఆర్టికల్లో తెలుసుకోండి.