Rashmika Mandanna: నటిగా నా ఆకలి తీర్చిన సినిమా అదే అంటున్న రష్మిక!
నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తీసుకుని వచ్చిన సినిమా ఏదైనా ఉంది అంటే అది యానిమల్ సినిమా అనే అంటుంది నటి రష్మిక. నటిగా తన ఆకలి తీర్చిన సినిమా యానిమల్ అని చెప్పుకొచ్చింది నటి.
నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తీసుకుని వచ్చిన సినిమా ఏదైనా ఉంది అంటే అది యానిమల్ సినిమా అనే అంటుంది నటి రష్మిక. నటిగా తన ఆకలి తీర్చిన సినిమా యానిమల్ అని చెప్పుకొచ్చింది నటి.
తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా రష్మిక హీరోయిన్గా నటించిన యానిమల్ మూవీపై ట్విట్టర్ రివ్యూస్‌లో పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. సందీప్ ఈ సినిమాను నెక్ట్స్ లెవల్లో డైరెక్ట్ చేశాడని చెబుతున్నారు. అయితే సినిమాలో హింస ఎక్కువగా ఉందని మరికొందరు అంటున్నారు.
సోషల్ మీడియాలో డీప్‌ఫేక్ వీడియోలు వైరల్ కావడంతో దీనిపై స్పందించిన ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. డీప్‌ఫేక్ వీడియోలు సమాజానికి ముప్పుగా మారుతున్నాయని.. ఇటీవల నేను పాట పాడినట్లు ఓ వీడియో వైరల్ అయిందన్నారు. వీటిపై మీడియా ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.
రష్మిక మందన్నా డీప్‌ఫేక్ వీడియోపై ఆమె మాజీ ప్రియుడు, హీరో రక్షిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. జీవితాన్ని గొప్పగా కలలు కంటున్న రష్మికకు ఇలా జరగడం బాదేసిందన్నారు. ఇలాంటి వాటిని ముందు అరికట్టాలి. ప్రతి సాఫ్ట్ వేర్ కు లైసెన్స్ ఖచ్చితం అనే రూల్ తీసుకురావాలని సూచించారు.
నేషనల్ క్రష్ రష్మికను టార్గెట్ చేశారు కేటుగాళ్లు. తాజాగా, మరో డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేశారు. ఆ వీడియోలో రష్మిక జిమ్ సూట్ వేసుకుని డ్యాన్స్ చేస్తున్నట్లుగా సృష్టించారు.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ సంఘానికి థాంక్స్ చెప్పింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన తన డీప్ ఫేక్ వీడియోను ఖండిస్తూ తనకు సపోర్టుగా నిలిచినందుకు ఆనందం వ్యక్తం చేసింది. వాళ్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
డీప్ ఫేక్ ..వీడియో అంటే ఏమిటి? ప్రముఖ నటి రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ పదంపై తీవ్ర చర్చ జరుగుతోంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ కోసం హెడింగ్ పై క్లిక్ చేసి ఆర్టికల్ చదవండి.
రష్మిక డీప్ ఫేక్ వీడియో హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వీడియోపై సీరియస్ అయ్యారు. సోషల్ మీడియాలో ఫేక్ సమాచారాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత ఆయా వేదికలదేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం లేదా యూజర్లు ఫిర్యాదు చేసిన 36 గంటల్లోపు వాటిని తొలగించాలని హెచ్చరించారు.
రష్మికే కాదు..బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కూడా డీప్ ఫేక్ బాధితురాలే. తాజాగా, కత్రినా డీప్ ఫేక్ ఫొటోలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. టైగర్-3 మూవీ ఫైట్సీన్లో కత్రినా టవల్ కట్టుకుని ఫైట్ చేయగా వాటిని మార్ఫింగ్ చేశారు. డీప్‌ఫేక్ ఫొటోల్లో కత్రినా లోదుస్తుల్లో ఫైట్ చేస్తున్నట్లు చూపించారు.