Chevella Accident update: చేవెళ్ల బస్సు ప్రమాదం.. మృతులు, క్షతగాత్రులు వీరే
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. మృతుల్లో పది మంది మహిళలు, 8 మంది పురుషులు, ఒక చిన్నారి ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మృతుల వివరాలను.. అధికారులు వివరించారు.
/rtv/media/media_files/2026/01/03/fotojet-62-2026-01-03-08-56-08.jpg)
/rtv/media/media_files/2025/11/03/chevella-bus-accident-pic-fourteen-2025-11-03-11-50-56.png)
/rtv/media/media_files/2025/07/26/fake-doctor-123-2025-07-26-18-20-53.jpeg)