Chilkur Balaji Temple: రంగరాజన్‌కు వైఎస్ జగన్ పరామర్శ..ఏమన్నారంటే...
రామరాజ్యం సంస్థ పేరుతో చిలుకూరు అర్చకులు రంగరాజన్ పై వీర రాఘవరెడ్డి దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అర్చకులు రంగరాజన్‌ను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్ లో పరామర్శించారు. దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.