Actress Kajol: రామోజీ ఫిల్మ్ సిటీ భయంకరమైన ప్రదేశం: బాలీవుడ్ నటి కామెంట్స్ వైరల్
బాలీవుడ్ నటి కాజోల్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ పై చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రామోజీ ఫిలిం సిటీ "ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ప్రదేశమని మళ్లీ అక్కడికి వెళ్లకూడదని అనుకుంటున్నానని అన్నారు.