Kanak Bhawan : సీతకు అత్త కైకేయి బహుమతిగా ఇచ్చిన భవనం ఎక్కడుందంటే..?
అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట కు సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలో అయోధ్యలోని సీతారాముల వ్యక్తిగత భవనం కనక్ భవన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్శిస్తున్నది.