Societyరాముడు మంచి బాలుడు.. || Ram Gopal Varma Tweet Goes Viral | RGV Latest Updates || RTV By RTV 23 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాRGV : ఇదెక్కడి మాస్ రా మావా.. పేలుతున్న టపాసుల మధ్య RGV, వీడియో వైరల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దీపావళి సందర్భంగా టపాసులు కాల్చారు. కానీ టపాసులు పేలుతున్నా కూడా వాటి దగ్గరే ఎలాంటి భయం లేకుండా కూర్చొని చేతిలో కప్ తో ఏదో తాగుతున్నట్లు కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. By Anil Kumar 01 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమావాళ్లను తృప్తి పరచడం ఏ మగాడి వల్ల కాదు.. వర్మ మరో బోల్డ్ కామెంట్ రామ్ గోపాల్ వర్మ తాజాగా మరోసారి సెక్స్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట దుమారం రేపుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో..' పురుషుడు శృంగారానికి ముందు మహిళతో ఎక్కువగా మాట్లాడుతాడని, స్త్రీలు మాత్రం శృంగార కార్యం ముగిసిన తర్వాత మాట్లాడతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. By Anil Kumar 01 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాఆ శృంగార తార మీద ఒట్టు.. నీ దగ్గర ఫిలిం మేకింగ్ నేర్చుకుంటా : RGV రామ్ గోపాల్ వర్మ పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఆ పోస్ట్ లో ఆయన ఓ డైరెక్టర్ దగ్గర ఫిలిం మేకింగ్ నేర్చుకుంటా అని, అందుకు ఓ శృంగార తార మీద ఒట్టు కూడా వేశారు. ఇంతకీ RGV.. ఏ డైరెక్టర్ దగ్గర ఫిలిం మేకింగ్ నేర్చుకుంటానని అన్నాడు? అనేది ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By Anil Kumar 01 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాRGV : అలాంటి సినిమాలు చాలా డేంజర్.. వాటి జోలికి వెళ్లకపోవడమే మంచింది : రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో పురాణాల ఆధారంగా సినిమాలు తీయడం ప్రమాదకరమని, ఇది మన దేశంలో సాధ్యం కాదని అన్నారు. సోషల్ మీడియా కారణంగా విభేదాలు, విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ తరహా జానర్‌పై సినిమాలు తీయడం చాలా డేంజర్ అని అన్నారు. By Anil Kumar 03 Aug 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాRGV : రాజమౌళి - మహేష్ మూవీపై RGV ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఊహలకే అందదంటూ..! రాజమౌళి - మహేష్ మూవీపై RGV ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..' ఈ సినిమా ఇండియన్ సినిమాకు మరో మైలురాయిగా నిలుస్తుందని నేను నమ్ముతున్నాను. రాజమౌళి విజన్, మహేష్‌బాబు పెర్ఫార్మెన్స్ కలిసి సినిమాను మరింత ప్రత్యేకంగా చేస్తాయని' అన్నారు. By Anil Kumar 25 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాKalki 2898 AD: ఈ పజిల్‌ను ఫిల్ చేస్తే లక్ష రూపాయలిస్తా.. కల్కి కోసం ఆర్జీవీ బంపరాఫర్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రభాస్ కల్కి ట్రైలర్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. కల్కి ట్రైలర్ పై క్రియేట్ చేసిన ఓ పజిల్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ పజిల్ ముందుగా పూర్తి చేసిన వారికి లక్ష రూ. బహుమతిగా ఇస్తానని తెలిపారు. By Archana 22 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాSherlyn Chopra : ఆఫర్ అడిగితే ఆ వీడియో పంపించాడు.. రామ్ గోపాల్ వర్మ నిజ స్వరూపం బయటపెట్టిన హీరోయిన్! హీరోయిన్ షెర్లిన్ చోప్రా వాట్సాప్ లో రామ్ గోపాల్ వర్మని తన ఫోటో డీటెయిల్స్ పంపి మీ సినిమా ఏదైనా అఫర్ ఇవ్వమని అడిగితే సెక్స్ సీన్స్ తో ఉన్న స్క్రిప్ట్ పంపారట. అది చూసి కోపంతో ప్రశ్నిస్తే శృంగార సన్నివేశాలున్న వీడియోని తనకు పంపినట్లు షెర్లిన్ చెప్పింది. By Anil Kumar 12 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాRGV: ఆర్జీవీ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ బయోపిక్ .. మూవీ పేరేంటో తెలుసా..? దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో కొత్త బయోపిక్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దివంగత నటుడు ఉదయ్ కిరణ్ జీవిత కథ ఆధారంగా సినిమా తీయబోతున్నట్లు నెట్టింట్లో వార్తలు వైరలవుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ కు సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా మొదలుపెట్టినట్లు సమాచారం. By Archana 21 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn