Sherlyn Chopra Shocking Comments On RGV : సినీ ఇండస్ట్రీలో బోల్డ్ అండ్ ఫైర్ బ్రాండ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న అతికొద్ది మందిలో హైదరాబాదీ బ్యూటీ షెర్లిన్ చోప్రా ఒకరు. చిన్న వయసులోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈమె సినిమాల కంటే వివాదాలతోనే ఫేమస్ అయింది.
పూర్తిగా చదవండి..Sherlyn Chopra : ఆఫర్ అడిగితే ఆ వీడియో పంపించాడు.. రామ్ గోపాల్ వర్మ నిజ స్వరూపం బయటపెట్టిన హీరోయిన్!
హీరోయిన్ షెర్లిన్ చోప్రా వాట్సాప్ లో రామ్ గోపాల్ వర్మని తన ఫోటో డీటెయిల్స్ పంపి మీ సినిమా ఏదైనా అఫర్ ఇవ్వమని అడిగితే సెక్స్ సీన్స్ తో ఉన్న స్క్రిప్ట్ పంపారట. అది చూసి కోపంతో ప్రశ్నిస్తే శృంగార సన్నివేశాలున్న వీడియోని తనకు పంపినట్లు షెర్లిన్ చెప్పింది.
Translate this News: