తెలుగు రాష్ట్రాల్లో 'గేమ్ ఛేంజర్' ప్రీరిలీజ్ బిజినెస్.. హిట్ అవ్వాలంటే అన్ని కోట్లు రాబట్టాల్సిందే?
'గేమ్ ఛేంజర్' తెలుగు రాష్ట్రాల్లో రూ.127 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఇండియా, ఓవర్సీస్ అంత కలుపుకుని రూ.200-రూ.230 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం. సినిమాకి ఉన్న హైప్ చూస్తుంటే మొదటి వారం లోపే రూ.130 కోట్ల షేర్ రావడం ఖాయం.
Game Changer Event Incident Victims Emotional Words || Pawan Kalyan || Ram Charan || RTV
టాలెంట్ ఉంటే సరిపోదు .. | Megastar Chiranjeevi Sensational Comments | Allu Arjun | Ram Charan | RTV
రామ్ చరణ్ కు బిగ్ షాక్.. 'గేమ్ ఛేంజర్'పై ఫిర్యాదు, అప్పటిదాకా రిలీజ్ చేయొద్దంటూ?
కోలీవుడ్ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ 'గేమ్ ఛేంజర్' సినిమా విడుదలను ఆపాలని ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తమిళనాడు నిర్మాత మండలికి ఫిర్యాదు చేస్తూ.. 'ఇండియన్ 3' షూటింగ్ పూర్తిచేసి విడుదల చేసేవరకు 'గేమ్ ఛేంజర్' తమిళనాడులో విడుదల చేయవద్దని డిమాండ్ చేసింది.
'గేమ్ ఛేంజర్' ఈవెంట్ లో రెచ్చిపోయిన ఆకతాయిలు.. వెలుగులోకి షాకింగ్ వీడియో
'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కొందరు ఆకతాయిలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈవెంట్ అనంతరం గ్రౌండ్ లో జనాలు చూడ్డానికి పెట్టిన LED స్క్రీన్ ను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు వాళ్ళను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు తెలుస్తోంది.
Ram Charan : అభిమానుల మృతి.. రామ్ చరణ్ భారీ సాయం!
'గేమ్ ఛేంజర్' ప్రీరిలీజ్ ఈవెంట్ నుంచి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు ఫ్యాన్స్ మృతి చెందారు. దీంతో అభిమానుల మృతిపై సంతాపం తెలిపిన రామ్ చరణ్.. వారి కుటుంబాలకు చెరో ఐదు లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.
Ambati Rambabu: నీతులు 'పుష్ప'కేనా.. మీరు పాటించరా?: పవన్ పై అంబటి సంచలన పోస్ట్!
గేమ్ ఛేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతరం రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అభిమానులు మరణించారు. దీనిపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. నీతులు 'పుష్ఫ'కేనా.. మీరు పాటించరా? అంటూ ఇన్డైరెక్ట్గా పవన్పై సెటైర్ వేశారు. ఆ పోస్ట్ వైరల్గా మారింది.