Ram Charan vs NTR : ఆ విషయంలో రామ్ చరణ్ కంటే.. ఎన్టీఆర్ వెనుకబడిపోతున్నాడా? కారణం అదేనా?
సమాన స్థాయి.. సమాన ప్రతిభ కలిగిన రామ్ చరణ్, ఎన్టీఆర్.. ఈ ఇద్దరిలో పాప్యులారిటీ పెంచుకోవడంలో ఎన్టీఆర్ వెనుకపడిపోవడానికి కారణం ఏమిటి? టాలీవుడ్ విమర్శకులు చెబుతున్నదాని ప్రకారం ఎన్టీఆర్ పీఆర్ టీమ్ వెనుకబాటు కారణం అని తెలుస్తోంది