Ram Charan-NTR: సౌత్ ఇండస్ట్రీ స్టార్ హీరోస్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్. ఆర్. వీరిద్దరి స్నేహం మరింత స్ట్రాంగ్ అయ్యింది. అప్పుడప్పుడు ఈ ఇద్దరు తారలు ఫ్యామిలీతో కలిసి పండుగలు, బర్త్ పార్టీస్ సెలెబ్రేట్ చేసుకుంటూ అద్భుతమైన క్షణాలను పంచుకుంటారు.
పూర్తిగా చదవండి..Ram Charan-NTR: హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో రామ్ – భీమ్.. ఇద్దర్నీ ఒకే చోట చూసి ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా..?
టాలీవుడ్ స్టార్ హీరోస్ రామ్ చరణ్, ఎన్టీఆర్ హైదరాబాద్ లోని బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో కలుసుకున్నారు. వేర్వేరు ప్రదేశాలకు బయలుదేరిన వీరిద్దరూ ఒకే సమయంలో ఎయిర్ పోర్టుకు చేరుకోవడంతో అక్కడున్న కెమెరాలు క్లిక్ మనిపించాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరలవుతున్నాయి.
Translate this News: