Ram Charan: కుటుంబంతో కలిసి తిరుమలకు రామ్ చరణ్..!
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ కుటుంబంతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి రేణిగుంట ఎయిర్ పోర్టు నుంచి తిరుమలకు చేరుకున్నారు.