Ram Charan Peddi: ప్రొడ్యూసర్ కి అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన రామ్ చరణ్.. పెద్ది సెట్ లో ఫొటో వైరల్..
రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న "పెద్ది" పాన్ ఇండియా సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. నిర్మాత సతీష్ కిలారు పుట్టినరోజు సందర్భంగా చరణ్ షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.