Bansi Narayan Temple: రక్షాబంధన్ రోజున మాత్రమే తెరచుకునే పురాతన ఆలయం.. ఎక్కడుందంటే..
సాధారణంగా దేవాలయాల్లో దేవునికి నిత్యపూజలు జరుగుతాయి. అందుకు విరుద్ధంగా ఏడాదికి ఒకసారి రక్షాబంధన్ రోజున మాత్రమే పూజలు జరిపే దేవాలయం ఉత్తరాఖండ్ లో ఉంది . బన్సీ నారాయణ ఆలయంగా చెప్పుకునే ఆ దేవుని దర్శనానికి భక్తులు బారులు తీరుతారు.