Himachal Pradesh: ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు..
హిమాచల్‌ప్రదేశ్‌లోని రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ అభ్యర్థులు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినందుకు.. స్పీకర్ కుల్దీప్ సింగ్ పంథానియా వారిపై అనర్హత వేటు విధించారు. కాంగ్రెస్ తరఫున గెలిచి పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారనే కారణంతో వారిని ఎమ్మెల్యే సభ్యత్వం నుంచి తొలగించారు.