Rajmargyatra : గూగుల్ మ్యాప్‌నే తలదన్నే.. కొత్త యాప్ మీకు తెలుసా?
జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ రాజ్‌మార్గ్‌యాత్ర అనే కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నప్పుడు రెస్టారెంట్లు, ఫాస్టాగ్ సర్వీసులు, పర్యాటక ప్రదేశాలు, టోల్ ప్లాజా వివరాలు, ఫిర్యాదులు అన్నింటిని కూడా ఇందులో చేసుకోవచ్చు.
/rtv/media/media_files/2025/08/15/fastag-annual-pass-launches-today-2025-08-15-14-48-58.jpg)
/rtv/media/media_files/Dr66o4YOw1XmNoybPRZH.jpg)