CM Revanth:విగ్రహం టచ్ చేస్తే ఫామ్ హౌస్‌ల్లో జిల్లెడు మోలిపిస్తా!
రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా బీఆర్ఎస్పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహం మీద చేయిపడితే ఫామ్ హౌస్‌ల్లో జిల్లెడు మోలిపిస్తా అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాజీవ్ గాంధీ లేకపోతే దిక్కుమాలినోడు మంత్రి అయ్యేవాడే కాదన్నారు.