Raja Saab Trailer: 'రాజా సాబ్' భారీ అప్డేట్.. ప్రభాస్ ఇంట్రో సాంగ్ కంప్లీట్, ట్రైలర్ రెడీ!
ప్రభాస్ 'రాజా సాబ్' సినిమా నుంచి ఇంట్రో సాంగ్ షూట్ పూర్తయింది. ఈ పాటను అక్టోబర్ 23న విడుదల చేసే ఛాన్స్ ఉంది. ట్రైలర్ను ఈ రోజు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నారు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ హారర్ కామెడీ మూవీ జనవరి 9, 2026న విడుదల కానుంది.