samantha : ఫిక్స్.. అతనితోనే సమంత డేటింగ్.. హింట్ ఇచ్చేసిందిగా!
మరోసారి సామ్ డేటింగ్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పికిల్‌బాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో దర్శకుడు రాజ్ చేతిని చాలా క్లోజ్‌గా పట్టుకుని ఉన్నట్టుగా ఫొటోలు వైరల్ గా మారాయి. దీంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.